LIVE UPDATES
latest

728x90

Showing posts with label Asia Cup. Show all posts
Showing posts with label Asia Cup. Show all posts

ఆసియ కప్ మ్యాచ్ ఇండియా మరియూ పాకిస్తాన్ ఈ సారి దుబాయ్ లో

ఈ సారి  ఆసియ క్రికెట్ కప్ మ్యాచ్ ఇండియా vs పాకిస్తాన్ దుబాయ్ లో జరుగుతుంది అని బిసీసీఐ  ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఫ్రైడే 28థ్ ఫెబ్ 2020 వెల్లడించాడు 
 ఆసియ కప్ షెడ్యూలు ప్రకారం పాకిస్తాన్ లో జరగాలి.  కానీ సెక్యూరిటీ కారణాల చేత ఇండియా టీం పాకిస్తాన్ లో రాలేదు కాబ్బట్టి, ఒక తటస్థ వేదిక , భాయ్ లో జరుగుతుంది. 

అలాగేయ్ ప్రెసిడెంట్ గంగూలీ ఇండియా మహిళల టీం ఇన్ అభినందించాడు. టీం కెప్టెన్ ఐన హర్మాన్ ప్రీత్ కౌర్ ని అభినందించాడు .