LIVE UPDATES
latest

728x90

రాంనరేష్ శర్వాని పై నిప్పులు చెరిగిన వెస్ట్ ఇండీస్ బాట్స్మెన్ క్రిస్ గైల్

వెస్ట్ ఇండీస్ బ్యాట్స్ మెన్  క్రిస్ గైల్  తన దేశానికీ చెందిన రాంనరేష్ శర్వాని పై మండి  పడ్డారు. తాను కరోనా వైరస్ కంటే  ప్రమాద కారి అని  రీసెంట్ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.

విషయం లో కి వెళ్తేయ్,  కరేబియాన్ ప్రీమియర్ లీగ్ టీం జమైకా తెల్లవాస్ నుండి వెళ్లిపోవడానికి థానే కారణమని చెప్పాడు.


రామ్ నరేష్ శర్వాని జమైకా తల్లవాస్ కి అసిస్టెంట్ కోచ్ గ వ్యవహరిస్తున్నాడు.  టీం లో చేంజెస్ కోసం చుసేయఁటప్పుడు కొద్దిగా ఐన consider చెయ్యలేదని, ఆల్రెడీ 4 సీసన్స్ కి ఆడిన క్రిస్ గైల్  చెప్పుకొచ్చాడు.

క్రిస్ గైల్ ఇటీవల యూట్యూబ్ లో 3 వీడియోస్ ద్వారా తన మెస్సేజ్ ని తెలియ చేసాడు.







NEXT »

No comments