LIVE UPDATES
latest

728x90

మే 3 వరకు ఇండియన్ ప్రిమియర్ లీగ్ సస్పెన్షన్

భారత దేశం లో అతి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే మే 3 వరకు సస్పెండ్ అయ్యింది.
ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ ఉండటం కరోనా వైరస్ వల్ల,  ఈ నిర్ణయం తీసుకుంది. 


ఐపీల్ జరుగుతుందా జరగదా అనేది మే 3 తరువాతనే. 
బీసీసీఐ సెక్రెటరీ  జయ్ షా తన స్టేట్ మెంట్ లో ఐపీల్ సీసన్  2020,  మే 3 వరకు సస్పెన్షన్ ఉంది అని ప్రకటించారు.
ఈ విషయాన్నీ 8 ఐపీల్ ఫ్రాంచైస్స్ కి ఇన్ఫోర్మ్ చేసాం అని హేమాంగ్ అమిన్ COO  ఆఫ్ Bcci చెప్పారు.
ఫస్ట్ ఏప్రిల్ 15 తరవాత లాక్ డౌన్ తరువాత జరిగేయ్ ఛాన్స్ ఉంది అనుకున్నారు , కానీ, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగించడం తో ఈ స్టేట్ మెంట్ విడుదల చేశారు.
నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విమాన సౌకర్యాలు అన్ని రద్దు అవద్దం తో, IPL  జరిగేయ్ ఛాన్సెస్ చాల తక్కువ అని చెప్పవచ్చు.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో జరిగిన ఆక్షన్ లో మొత్తం 62 ప్లేయర్స్ ని 8 ఫ్రాంచైజ్ టీమ్స్ దక్కించుకున్నాయ
మొత్తం 140 కోట్లు  ఖర్చు ఈ స్సంవత్సరం , ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్  ను 15 కోట్ల కు, Kolkatta Knight  రైడర్స్ కొనుక్కున్నారు. 

« PREV
NEXT »

No comments